రొయ్యల కొబ్బరి కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 780
Likes :

Preparation Method

  • రొయ్యలను కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి .
  • దాల్చిన చెక్క , బిర్యానీ ఆకు, లవంగాలు మరియు యాలకులు వేసి వేపాలి.
  • అల్లం ముద్దను వేసి బాగా వేపాలి.
  • రొయ్యలను వేసి మరియు మూడు నిమిషాలు పాటుగా వేపాలి.
  • రొయ్యలు ఉడికాక , కొబ్బరి పాలు , పసుపు , కారం , ఉప్పు అన్ని వేసి కలపాలి.
  • ఇగురు దగ్గరగా వచ్చినంత వరకు ఉంచి ఉడికించుకోవాలి .
  • మంటలో నుండి తీసి వేసి మరియు అందించాలి .
Engineered By ZITIMA