రొయ్యల గోరు చిక్కుడు మసాలా

Spread The Taste
Serves
5
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 850
Likes :

Preparation Method

  • గోరుచిక్కుడును సన్నగా తరగాలి .
  • పచ్చి మిర్చి ,ఉల్లిపాయలను తరగండి.
  • టమాటో పొత్తు లేకుండా గుజ్జుగా తయారు చేసి ఉంచుకోవాలి .
  • బాణీ లో ఇదయం  నూనె వేడెక్కినాక ,వడియాలు ,ఉల్లి ముక్కలు ,పచ్చిమిర్చి ,కరివేపాకు లను వేసి బాగా వేయించండి .
  • ఇప్పుడు రొయ్యలను జోడించండి .
  • దీనికి మిచ్చి పొడి ,పసుపు ,జీలకర్ర పొడి ,ధనియాలపొడి ,ఉప్పు లను వేసి కలిపి 10 నిముషాల వరకు వేయినిచండి.
  • దీనికి గోరుచిక్కుడు ముక్కలు ,తగినంత నీరును కలిపి ఉదుకనివ్వండి .
  • దీనికి టమాటో గుజ్జునుని కలపాలి .
  • ఉప్పుని సరిచేయండి .
  • రొయ్యలు ,చిక్కుడు ముక్కలు ఉడికిన తరువాత ,స్టవ్ నుండి దించి వేడిగా వడ్డించండి .
Engineered By ZITIMA