బిరియాని మసాల వడ

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: రెండు గంటల పదిహేను నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2443
Likes :

Preparation Method

  • మూడుగంటల పాటుగా సెనగ పప్పుని నానబెట్టుకోవాలి .
  • ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు తీసుకోవాలి .
  • నీళ్లు వేయకుండ సెనగపప్పు లో ఉప్పు వేసి ముద్దల చేసుకోవాలి .
  • ఉల్లిపాయ ,పచ్చిమిర్చి మరియు కరివేపాకు ని తురమాలి .
  • దాల్చిన చెక్క , లవంగాలు , అల్లం , వెలుల్లి మరియు కారం అన్ని కలిపి ముద్ద చేసుకోవాలి .
  • పప్పు , అల్లం మిశ్రమం , ఫెన్నెల్ , ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి , పుదీన ఆకులు , కొత్తిమీర ఆకులు , కరివేపాకు , గరం మసాల పొడి , పసుపు మరియు టేబుల్ స్పూన్ నానబెట్టిన సెనగ పప్పు మొత్తం అన్నిం కలుపుకోవాలి .
  • పెనం ని బాగా  వేడి చేసాక నువ్వులు నూనె వేసి పిండిని చిన్నబాల్స్ గ తీసుకోవాలి .
  • రెండు వైపులుగా వేపి గోధుమ రంగుగ వచినంతవరకు వేయించాలి .
  • మిగిలిన మిశ్రమాన్ని కూడా వడ ల చేసుకోవాలి .
  • వేడిగా అందించాలి.
Engineered By ZITIMA