కారం వడలు

Spread The Taste
Serves
పది
Preparation Time: మూడు గంటల ముప్పై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 838
Likes :

Preparation Method

  • బియ్యం మరియు ఎర్ర మిరపకాయలు  మూడు గంటలు పాటు నానబెట్టాలి.
  • అన్ని పప్పులను వేరువేరుగా నానబెట్టాలి. 
  •  బియ్యం మరియు ఎర్ర మిరపకాయలు  మెత్తగా రుబ్బి  పక్కన పెట్టుకోవాలి.
  • మినపప్పుని మెత్తగా రుబ్బాలి.
  • అల్లం, పచ్చిమిరపకాయలు  మరియు కరివేపాకు ని బాగా తురమాలి.
  • కందిపప్పు  మరియు సెనగపప్పుని గట్టిగ రుబ్బుకోవాలి.
  •  అన్ని రుబ్బులనూ కలిపి వాటికీ ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు , కరివేపాకు, ఇంగువ మరియు వంట సోడా ను కలపాలి.
  • పెనం ని ఇదయం నువ్వుల నునే తో వేడి చేయాలి.
  • పెనం వేడెక్కిన తరువాత రుబ్బు ని చిన్న ఉండలుగా చేసి చేతులకి అద్ది వాటిని గోధుము రంగు వొచ్చాయి వరకు నునే లో వేయించుకోవాలి.
  • పొయ్య మీద నుంచి తీసుకోని మరియు వాటిని వేడివేడిగా వొడ్డించుకోవాలి.       
Engineered By ZITIMA