బంగాళా దుంప బోండా

Spread The Taste
Makes
ఇరవై బోండా
Preparation Time: ముప్పయ్ నిమిషాలు
Cooking Time:
Hits   : 1072
Likes :

Preparation Method

  • బియ్యాన్ని  వేరేగా మినపప్పుని వేరేగా నానబెట్టాలి .
  • బియ్యాన్నివేరేగ  మినపప్పుని వేరేగా  ఉప్పు వేసి మందపాటిగా రుబ్బుకోవాలి.
  •  అన్నం పిండిని,మినపప్పు పిండిని కలుపుకొని వంటసోడాని,కారంని వేయాలి.
  • బంగాళాదుంపలని ఉడికించి తొక్క తీసి ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి.
  • పెనం లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు,మినపప్పు,కరివేపాకు,ఉల్లిపాయలు,పచ్చిమిరప వేసి బాగా వేయించాలి.
  • ఫై మిశ్రమానికి ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా కలుపుకోవాలి.
  • మధ్య తరహా బంతులు చేసుకొని ప్రక్కన ఉంచాలి.
  • పెనం లో నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • మధ్య తరహా బంతులని పిండి లో ముంచి నూనెలో వేసి గోధుమ రంగులో వచ్చేవరకు వేయించాలి.
Engineered By ZITIMA