పాన్ కేక్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: అయిదు నిమిషాలు
Cooking Time: ప్రతీ అట్టు కి నాలుగు నుండి అయిదు నిమిషాలు
Hits   : 744
Likes :

Preparation Method

  • గుడ్డును పగలగొట్టి బాగా కలపాలి .
  • పగులగొట్టిన గుడ్డుకు పంచదార  వేసి బాగా కలపాలి .
  • దీనికి ,మైదా ,వంటసోడా,పాలు కలిపి  అట్లపిండి తో కలిపాలి. 
  • తక్కువ మంటలో ఉంచి ,గోధుమ రంగులో వచ్చేంతవరకు  పైగా కుదపాలి.
  • వేడిగా అందించాలి .
Engineered By ZITIMA