ఆవకాయ పచ్చడి

Spread The Taste
Makes
3 బాటిల్స్
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 7 రోజులు
Hits   : 1338
Likes :

Preparation Method

  • మామిడికాయలు 4 భాగాలుగా కట్ చేసి జోడి తీసి ఉన్నచలి
  • ఆవాలు వేంచి పొడి చేసుకోవాలి 
  • ఒక గినెలో మామిడికాయముక్కలు ,ఉప్పు,ఆవాలపొడి,కారంపొడి,ఇంగువ వేసి కలపాలి 
  • నూనె పోసి పల్చటి గుడ్డా కటి వారం రోజులవరకు నిలువ చేయాలి
  • బాటిల్స్ లో భద్రపరచాలి 
Engineered By ZITIMA