టమాటో పచ్చడి

Spread The Taste
Makes
ఐదు వందల గ్రాములు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 711
Likes :

Preparation Method

 • టొమాటోలని ముక్కలుగా చేయాలి.
 • ఎండుమిర్చిని చీరాలి.
 • వెల్లులిని తరగాలి.
 • చింతపండుని నానబెట్టి రసంని తీసుకోవాలి.
 • ఆవాలు,మెంతులు దోరగా వేయించి మరియు దంచాలి.
 • పెనం లో ఇదాయంనువ్వులనూనె వేసి వేడి అయ్యాక ఇంగువ వేసి కలపాలి.
 • టొమాటోలని వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
 • చింతపండు రసం ని వేసుకోవాలి.
 • కారం,పసుపు మరియు ఉప్పు వేసి కలపాలి.
 • మరొక పెనం లో ఒక టీ స్పూన్ ఇదాయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • ఆవాలు వేయించాలి.
 • వెల్లులి,కారం వేసి దోరగా వేయించి దానిని టమాటో చట్నీ లో కలిపి మరియు అందించుకోవాలి.
Engineered By ZITIMA