మామిడి వతల్

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 742
Likes :

Preparation Method

  • మామిడి ముక్కలను పొడవుగా తరుగుకోవాలి.
  • ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఒక శుభ్రమైన  కాటన్ వస్త్రంలో మామిడి ముక్కలు పరిచి ఎండలో పెట్టి ఆరబెట్టాలి.
  • పూర్తిగా ఆరిపోయాక, గాలి చొరబడని ఒక జాడీలో దాచుకోవాలి.
  • ఈ  మామిడి వతల్  సాంబార్, చేప ఇగురు, వతల్ కుజమ్బు మరియు రొయ్యలు ఇగురుతో ఉపయోగించుకోవచ్చు.
  • ఉపయోగించుకునే ముందు వేడి నీటిలో మామిడి వతల్ ముక్కలను నానబెట్టాలి.
  • మామిడి వతల్ తో అప్పటికప్పుడు మామిడి పచ్చడి తయారు  చేసుకోవచ్చు.
Engineered By ZITIMA