ఉసిరికాయ తొక్కు పచ్చడి

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 1546
Likes :

Preparation Method

  • ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి రుబ్బుకోవాలి.
  • ఉల్లిపాయలను మరియు పచ్చిమిర్చిని తరుగుకోవాలి.
  • ఒక పెనంలో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి.
  • ఆవాలు, మెంతులు మరియు ఇంగువ వేసి వేయించాలి.
  • పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి, బాగా వేయించి పొయ్యమీద నుండి దించాలి.
  • నూనె హరించక రుబ్బుకోవాలి.
  • ఉసిరికాయ ముద్దను కలుపుకోవాలి.
  • పెనంని వేడి చేసి  నూనెని వేయాలి.
  • ఉసిరికాయ ముద్ద, ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలి.
  • తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు వేయించాలి.
  • దీనిని చల్లార్చుకోవాలి.
  • గాలి చొరబడని జాడీలో నిల్వ చేసుకోవాలి.                                                            

           కీవర్డ్:ఆంధ్ర, ఉసిరికాయ తొక్కు  పచ్చడి

Engineered By ZITIMA