గూస్బెరి పచ్చడి

Spread The Taste
Serves
1 సీసా
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1856
Likes :

Preparation Method

       గూస్బెరిలను పొడవుగా కత్తిరించి గింజలను తొలగించాలి .

  • ఇంగువ ను వేయించుకోవాలి .
  • గూస్బెరి ముక్కలను నిమ్మరసం ,ఉప్పు ,కారంపొడి ,ఇంగువ తో కలిపి నానబెట్టుకోవాలి .
  • ఈ ముక్కలను శుభ్రమైన బట్టలో పరచి ,బట్ట తో కప్పి సూర్య రశ్మిలో 7 రోజుల పాటు ఎండా బెట్టాలి .
  • పెనం లో నూనె కాగిన తరువాత ఆవాలు పోపు వేసుకొని ,దానికి తయారుచేసుకున్న  ముక్కలకు కలిపి ,గాలి దూరని సీసా లో నిల్వ చేయాలి .
Engineered By ZITIMA