నర్థంగాయి పచ్చడి

Spread The Taste
Makes
500 గ్రాములు
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1709
Likes :

Preparation Method

  • నర్థంగాయి ని సగం ఉడికించుకొని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడేకాక నర్థంగాయి వేసి వేయించుకోవాలి 
  • అవి చల్లారాక దానిలో కారంపొడి ,ఉప్పు,ఇంగువ వేసి కలపాలి 
  • ఆవాలు ,మెంతులు వేయించి పొడి చేసుకోవాలి 
  • నర్థంగాయి లు 3  - 4 రోజులు నాననివ్వాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కాక ఆ నూనె ని నర్థంగాయి లో పోయాలి 
  • చేసిపెట్టుకున పొడి కూడా వేసి బాగా కలపాలి 
  • గల్లీ దురని సీసాలో భద్రపరచండి 
Engineered By ZITIMA