గాలంగళ్ పచ్చడి

Spread The Taste
Makes
6 బాటిల్స్
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 3474
Likes :

Preparation Method

  • ముందుగా గాలంగళ్ నీ చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి
  • ఉప్పు ఇంగువ ని వేయించుకోవాలి
  • ఒక పెద్ద గిన్నలో ముక్కలు వేసి ఉప్పు ఇంగువ వేసి బాగా కలపాలి
  • దీన్ని ఒక పల్చటి బట్ట్ట తో మూసి  ఒక వరం రోజుల వరకు ఎండలో పెట్టాలి 
  • వేయించిపెట్టుకున ఆవులను ఇంకా కరివేపాకును  పొడి చేసుకొని పెట్టుకోవాలి
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కాక ఆవాలు  వేసి దీనిని పచ్చడిలో పోయాలి 
  • పసుపు వేయించిన పొడి ఇంకా కారంపొడి వేసి పచ్చడి బాగా కలపాలి 
  • బాటిల్స్ లో నిలువచేయాలి 
Engineered By ZITIMA