కరివేపాకు తొక్కు

Spread The Taste
Makes
2 బాటిల్స్
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 806
Likes :

Preparation Method

  • స్టవ్ మీద మూకుడు పెట్టి 5 పెద్దచెమ్చా ల నూనె వేసి కరివేపాకును కరకరలాడేలా వేయించాలి 
  • ఈప్పుడు ఆవాలు సోంపు ,చనిగేపప్పు ,మినపప్పు ,జిలకర ,ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసిపెట్టుకోవాలి 
  • చింతపండు నానపెట్టి చీకటి గుజ్జు తీసిపెట్టుకోవాలి 
  • కరివేపాకు ను చేసిపెట్టుకున పొడి తో కలిపి మల్లి రుబాలి 
  • మూకుడు వేడిఎక్కక మిగిలిన నూనె వేసి రూబీ పెట్టుకున్న కరివేపాకు పొడి ని వేసి వేయించాలి 
  • ఈప్పుడు దానిలో చింతపండు గుజ్జు ,ఉప్పు వేసి నూనె వదిలేసేంతవరకు వేయించుకోవాలి 
  • గాజ్జు డబ్బా లో వేసి నిలువుంచుకోవాలి 
Engineered By ZITIMA