మిక్స్డ్ వెజిటల్ పచ్చడి

Spread The Taste
Serves
2 బాటిల్స్
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 5 రోజులు
Hits   : 787
Likes :

Preparation Method

  • మామిడికాయలు,కార్రోట్,బీన్స్,అల్లం,వెల్లులి,2 నిమ్మకాయలు,మునకాడలు,పచ్చిమిరపకాయలని అని కట్ చేసి ఉన్నచలి 
  • ఈ కూరగాయముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో బాటని వేసి నిమ్మరసంపొసి ఉప్పు పసుపు వేసి 4 లేక 5 రోజులు నాననివ్వాలి 
  • ఆవాలు ,మెంతులు,మరియు ఇంగువ వేయించుకొని  పొడి చేసి పెట్టుకోవాలి 
  • ఈ పొడి ,కారంపొడి  పచ్చడి లో వేసి బాగాకలపాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడిఎక్కక ఆవాలు వేసి వేగాక ఈ నూనె పచ్చడి లో పోయాలి 
  • పచ్చడిని బాటిల్స్ లో భద్రపరచండి 
Engineered By ZITIMA