చికెన్ 65

Spread The Taste
Serves
5
Preparation Time: 3 గంటలు 10 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 5174
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలకు పెరుగు ,ఉప్పు ,కారంపొడి ,గరంమసాలా ,రెడ్ కలర్ ,నిమ్మరసం ,అల్లం వెల్లులి పేస్ట్ ,ఇవి అని బాగా కలిపి చికెన్ ముక్కలకు పట్టించి ఒక మూడు గంటలు పక్కనుంచాలి 
  • డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి అది వెడ్డెక్కక ఈ చికెన్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA