స్పైసి బట్టర్ చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 850
Likes :

Preparation Method

  • ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని సన్నగా తరిగిపెట్టుకోవాలి 
  • చికెన్ కి పెరుగు ,అల్లం వెల్లులి పేస్ట్ ,కసూరి మేతి  మరియు నల్ల ఉప్పు వేసి  బాగా కలిపి ఒక  ఇరువై నిముషాలు ఉంచాలి 
  • ఒక బాణీలో వెన్న వేసి అది వెడ్డెక్కటం మొదలు అయ్యాక నూనె పోసి వెడ్డెక్కక చెక్క ,లవంగం మరియు ఇలాచీ వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • రుబ్బి పెట్టుకున్న టమాటో లు కూడా దాంట్లో పోసి పచ్చి వాసనా పోయేదాకా వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో ధనియాల పొడి ,కారంపొడి ,పసుపు ,కొత్తిమీర వేసి వేయించుకున్నాక  పెరుగులో నాన్న పెట్టిన చికెన్ వేసి కావాల్సినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి 
  • అది ఉడికినాక ఫ్రెష్ క్రీం వేసి బాగా కలపాలి 
  • చికెన్ ఉడికినాక ,మసాలా అంత చికెన్ కి పట్టేసినాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA