సింపుల్ చికెన్ ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1654
Likes :

Preparation Method

  • చికెన్ ని పెద్ద ముక్కలుగా తరిపెట్టుకోవాలి
  • చికెన్ ని ఫోర్క్ సహాయం తో కూచి పెట్టుకోవాలి 
  • చికెన్ ని రెండు స్పూన్ ల నిమ్మరసం ,రెండు స్పూన్ ల వినేగార్ కలిపినా మిశ్రమం లో నానపెట్టి ,కడిగి పెట్టుకోవాలి 
  • పసుపు ,కారంపొడి ,ధనియాలపొడి ,గరం మసాలా ,అల్లం వెల్లులి పేస్ట్ ,ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమం  అంత  చికెన్ ముక్కలకు పట్టించి ఒక ముపై నిముషాలు ఉంచాలి 
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలని తరిగిపెట్టుకోవాలి 
  • పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక చికెన్ ముక్కలు వేసి షాల్లౌ ఫ్రై చేసి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనికి వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి మరో మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA