చికెన్ సలను

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 742
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలు ఓ మోస్తరు సైజు లో ఉండాలి 
  • ధనియాల పొడి ,జిలకర పొడి ,మిరియాల పొడి ,ఉల్లిపాయలు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఒక  మందపాటి  బాణీలో   నూనె వేసి వెడ్డెక్కక రుబ్బి పెట్టుకున్న మిశ్రమం వేసి పచ్చి వాసనా పోయే దాక వేయించుకోవాలి 
  • దానిలో చికెన్ వేసి వేయించుకోవాలి 
  • కావాల్సినన్ని నీళ్లు ,కారంపొడి ,పసుపు ,ఉప్పు,తురిమిన   కొబ్బరి ,కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవాలి 
  • గ్రేవీ చిక్కపడక ,చికెన్ ఉడికినాక ,స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి పరొట్ట తో 
  • పరొట్ట ని చిన్న ముక్కలుగా తరుకొని వేడి సలను దానిపైన పోసి ఒక అయిదు  నుంచి పది నిముషాలు వేయించుకొని సర్వ్ చేయండి   
Engineered By ZITIMA