చైనీస్ చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 3310
Likes :

Preparation Method

 • చికెన్ ని పొడవుగా తరిగి ఉంచాలి 
 • అల్లం తరిగి పెట్టుకోవాలి 
 • ఉల్లిపాయలు లావుగా తరిగిపెట్టుకోవాలి 
 • కాప్సికం  ని గింజలు తీసి త్రి కోణం లో తరిగిపెట్టుకోవాలి 
 • చికెన్ ముక్కలకు సొయా సాసు మరియు వినేగార్ కలిపి ఉంచాలి 
 • ఒక బాణీలో నూనె వెడ్డెక్కక ఉల్లిపాయలు ,అల్లం వేసి  వేయించుకోవాలి 
 • దీనికి మిరప గింజలు ,స్వీట్ చిల్లి సాసు వేసి కలపాలి 
 • ఇపుడు చికెన్ వేసి వేయించుకోవాలి 
 • పెద్ద మంట పైన ఉంచాలి 
 • కాప్సికం వేసి వేయించుకోవాలి 
 • ఇపుడు పల్లీలు ,ఉల్లికాడల వేసి కలపాలి 
 • అని మంచిగా వేగాక స్టవ్ అరిపేసి ఇంకా కొంచం ఉలికాడలు చల్లి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA