చికెన్ చుక్క

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 7449
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలకి పసుపు మరియు ఉప్పు కలిపి ఒక పదిహేను నిముషాలు ఉంచాలి 
  • ఉల్లిపాయలు  తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి అది వెడ్డెక్కక ఉల్లిపాయలు,ఎండుమిరపకాయలు ,చికెన్ ముక్కలు వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
  • చికెన్ లో తగినన్ని నీళ్లు పోసి ముత్త పెట్టాలి 
  • నీళ్లు అని ఈనికిపోయాక కారంపొడి వేసి చిన్న మంట పైన చికెన్ ఉడికేంతవరకు ,చికెన్ ముక్కలకు మసాలా అంత పట్టేంతవరకు ఉంచాలి 
  • వేడిగా వడ్డించండి   
Engineered By ZITIMA