చికెన్ లెగ్ పీస్ కర్రీ

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 2730
Likes :

Preparation Method

  • చికెన్ లెగ్ ముక్కలని నీళ్లు, పసుపు మరియు ఉప్పు వేసి ఉడికించాలి.
  • దాల్చిన చెక్క, లవంగాలు మరియు ఏలకులు దంచాలి.
  • తురిమిన కొబ్బరి ఉబ్బి ముద్దలా చేసుకోవాలి. 
  • సోపు గింజల్ని దోరగా వేయించి మరియు దంచుకోవాలి. 
  • పచ్చిమిర్చిని ఒకేపరిమాణంలో రెండుగా చీల్చుకోవాలి.
  • ఉల్లిపాయల్ని తగిన పరిమాణంలో తరుగుకోవాలి. 
  • టొమాటోలని తరగాలి.
  • ఒక పెద్ద పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయల్ని దోరగా వేయించాలి.
  • దాల్చినచెక్క,లవంగం మరియు ఏలకులుపొడి వేయాలి.
  • చిన్న మంటలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
  • సోపు పొడి,అల్లం వెల్లులి ముద్ద,ధనియాల పొడి,కారం వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • టొమాటోలని వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
  • తగినంత నీళ్లు వేసి,మరియు ఉడకనివ్వాలి.
  • పచ్చిమిర్చి,ఉడికించిన లెగ్ ముక్కల్ని,తగినంత నీళ్లు, తురిమిన కొబ్బరి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి.
  • ఉప్పు ని సరిపడినంత వేసి కలుపుకోవాలి.
  • మసాలా దగ్గరకి వచ్చి చికెన్ ముక్కలకి పట్టినప్పుడు,కొత్తిమీర ఆకులని చల్లాలి.
  • పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.
Engineered By ZITIMA