చికెన్ పెప్పర్ ఫ్రై

Spread The Taste
Serves
5
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1085
Likes :

Preparation Method

  • చికెన్ కి  పెరుగు ,ఉప్పు కలిపి పట్టించి ఒక ఇరువై నిముషాలు ఉంచాలి 
  • ఉల్లిపాయల్ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,కరివేపాకు వేసి వేయించుకోవాలి 
  • అవి వేగాక పెరుగు పట్టించి న చికెన్ వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • ఇపుడు కారంపొడి ,పసుపు ,తగినన్ని నీళ్లు పోసి చికెన్ ని ఉడికించుకోవాలి 
  • చికెన్ ఉడికినాక ,ఎరుపు రంగులోకి చికెన్ మారినాక మిరియాలపొడి వేసి వేయించుకోవాలి 
  • ఆ మిశ్రమం అంత చికెన్ కి పట్టేసి అంత పొడి పొడి అయేదాకా వేయించుకొని స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
  • ఏదయినా అన్నం తో ఇది బాగా నప్పుతుంది  
Engineered By ZITIMA