నిమ్మకయ చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 3392
Likes :

Preparation Method

  • చికెన్ కి ఉప్పు పట్టించి ఒక పది నిముషాలు ఉంచాలి 
  • ధనియాలు ,జిలకర ను వేయించుకొని పొడి చేసుకోవాలి 
  • ఉల్లిపాయలు మరియు వెల్లులి ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె పోసి వెడ్డెక్కక చికెన్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,వెల్లులి వేసి వేయించుకోవాలి 
  • అవి వేగాక చేసుకున్న పొడులు ,కారంపొడి ,మిరియాలపొడి వేసి బాగా కలపాలి 
  • దీనికి వేయించుకున్న చికెన్ వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • దీనికి సొయా షూస్ ,నిమ్మ రసం ,కొత్తిమీర చల్లి వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA