చికెన్ విత్ క్రిస్ప్య్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 733
Likes :

Preparation Method

 • ఒక బాణీలో మూడు అంగుళాలు  నీళ్లు పోసి బియ్యం  వేసి ,మూత పెట్టి ,బియ్యం వెడ్డెక్కక చిన్న మంట పైన బియ్యం లో నీళ్లు అన్ని పోయేదాకా   ఉడికించుకోవాలి
 • స్టవ్ అరిపేసి రాత్రి అంత అలానే ఉంచాలి 
 • ఉదయానే అన్నం ని క్యూబ్స్ ల తరిగిపెట్టుకోవాలి 
 • వేద్దురూ రెమ్మలు మరియు చికెన్ ని తరిగిపెట్టుకోవాలి 
 • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక అన్నం క్యూబ్స్ ని ఫ్రై చేసుకోవాలి 
 • ఉల్లిపాయలను తరిగిపెట్టుకోవాలి 
 • కార్న్ ఫ్లోర్ ని నీళ్లలో కలిపి పెట్టుకోవాలి 
 • ఒక వెడల్పాటి పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,చికెన్ ముక్కలు ,మిరియాలపొడి ,వేసి అయిదు నిముషాలు వేయించుకోవాలి 
 • దీనికి వెదురు రెమ్మలు ,ఉల్లికాడల ,వేసి మరో నిమిషం వేయించాలి 
 • దీనికి వెనిగర్ ,చెక్కర ,అల్లం ,సొయా షూస్ ,టమాటో షూస్ ,కార్న్ ఫ్లోర్ మిశ్రమం,ఉప్పు వేసి ఒక నిమిషము వేయించాలి 
 • దీనికి  వేయించుకున్న అన్నం క్యూబ్స్ వేసి బాగా కలపాలి 
 • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA