చికెన్ రోస్ట్

Spread The Taste
Serves
6
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 45 నిముషాలు
Hits   : 10098
Likes :

Preparation Method

  •  చికెన్ ముక్కలను మోస్తరు  సైజెలో తీసుకోవాలి 
  • ధనియాల పొడి ,జిలకర పొడి ,మిరియాల పొడి ,కరం పొడి ,అల్లం, వెల్లులి ,ఉప్పు ,పసుపు వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • చికెన్ ముక్కలకు ఈ రుబ్బిపెట్టుకున మసాలా అంత పట్టించి ఒక ముప్పై నిముషాలు ఉంచాలి 
  • బాణీలో నెయ్యి వేసి వేడెక్కాక ఈ చికెన్ ముక్కలు  వేసి బంగారు రంగు  వచ్చి ఈ మసాలా అంత ముక్కలకు పట్టే వరకు  వేయించుకోవాలి 
Engineered By ZITIMA