ఆంధ్రా పప్పుల పొడి

Spread The Taste
Makes
సుమారుగా ఐదువందల గ్రాములు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ముఫై నిమిషాలు
Hits   : 797
Likes :

Preparation Method

  • ఒక పెద్ద పెనమును వేడి చేసుకోవాలి.
  • అన్నింటిని ఒకదాని తర్వాత మరొకటి తక్కువ మంటలో వేయించాలి.
  • దీనిని చల్లబర్చాలి.
  • మెత్తని పొడిలా దంచుకోవాలి.
  • గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.అవసరం అయినపుడు వాడుకోవచ్చు.
Engineered By ZITIMA