వెల్లుల్లి పప్పుల పొడి

Spread The Taste
Makes
సుమారుగా ఏడువందల యాబై గ్రాములు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: నలభై ఐదు నిమిషాలు
Hits   : 773
Likes :

Preparation Method

  • ఒక పెనమును వేడి చేసుకోవాలి.
  • వెల్లుల్లి, మిరపకాయలు తప్ప మిగిలిన అన్నింటిని ఒక్కొక్కటిగా వేయించాలి.
  • బంగారు రంగు వచ్చేవరకు తక్కువ మంటలో వేయించాలి.
  • ఎండుమిరపకాయలు, మరియు వెల్లుల్లి వేసి వేయించాలి.
  • దీనిని చల్లబరచాలి.
  • మెత్తని పొడిలా చేసుకోవాలి.
  • గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అవసరం అయినపుడు ఈ  పొడి వేసుకోవచ్చు.
Engineered By ZITIMA