గుడ్డు వేపుడు మసాలా పొడి

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 1110
Likes :

Preparation Method

గుడ్లు మసాలా పొడి కొరకు:

  • మిరియాలు ,మినపప్పు మరియు ఎండిమిరపకాయ లను బాగా వేయించాలి  .
  • దీనిని బాగా దంచి మరియు గాలి తగలని పాత్ర లో ఉంచాలి. 
గుడ్లు  వేపుడు కొరకు :
  • గుడ్లను బాగా ఉడికించాలి. వాటిని ఒలిచి రెండు ముక్కలుగా చేయాలి. 
  • మసాలా పొడిని చల్లాలి. 
  • అట్ల పెనమును  ఒక టీస్పూన్  ఇదయం నువ్వులనూనె తో వేడి చేసి ,గుడ్లు ను  బాగా వేయంచి అందించాలి.
Engineered By ZITIMA