ఫిల్టర్ కాఫి

Spread The Taste
Serves
5
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 708
Likes :

Preparation Method

  • 6 స్పూన్స్ కాఫీ పొడి ని పైన పాత్రలో వేసి వత్తిపెట్టాలి ,దాని కింది పాత్రలో పైనకి పెట్టాలి 
  • నీళ్లు మరిగాక కాఫీపొడి పైన పోసి దాని అల్లా కొద్దీ సేపు ఉంచాలి 
  • డికాషన్ అంత కింద పాత్రలోకి వస్తుంది 
  • డికాషన్ అల్లా పెట్టి ఇంకాకొని నీళ్లు కాఫీ పొడి పైన పోయాలి 
  • పాలు మరిగాక సరిపడా డికాషన్ ,చెక్కర వేసి బాగా కలిపి వేడిగా తీసుకోండి 

You Might Also Like

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA