జల్ జీరా

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 595
Likes :

Preparation Method

  • గ్రైండర్ లో పుదీనా ,చింతపండు ,జిలకర ,సోంపు ,మిరియాలు ,ఆంచూర్ పొడి ,ఉప్పు ,ఇంగువ ఇంకా నీళ్లు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • రుబ్బుకున్న దాని వడకట్టి 3 కప్పుల నీళ్లు పోసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి 
  • అది చల్లరిన తరువాత బూందీ ఇంకా చాట్ మసాలా  వేసి సర్వ్ చేయాలి  

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA