మసాలా మజ్జిగ

Spread The Taste
Serves
2
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 768
Likes :

Preparation Method

  • పెరుగును చల్లకోటుకోవాలి 
  • అల్లం, కొత్తిమీర ,పచ్చిమిరపకాయలు ,కరివేపాకు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  •  చిల్లకోటుకున పెరుగులో 2 కప్పుల నీళ్లు పోసి చిల్లకాలి
  • దాంట్లో ఉప్పు ,రుబ్బిన మసాలా వేసి బాగా కలపాలి 
  • బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ఆవాలు ,జిలకర వేసి తాలింపు చేసుకొని, మజ్జిగలో కలుపుకొని చల్లగా సర్వ్ చేయండి  

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA