మసాలా చాయ్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 602
Likes :

Preparation Method

  • అల్లం ని బాగా తురమాలి.
  • ఒక పెనం లో నీళ్లు వేసి కాచాలి.
  • ఇప్పుడు యాలకులు, లవంగాలు, టీ ఆకులు, దాల్చిన చెక్క, అల్లం వేసి మూత పెట్టుకోవాలి.
  • ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి.
  • ఇప్పుడు వడబోసి పాలు,పంచదార కలిపి వేడి గా అందించాలి.

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA