తండై

Spread The Taste
Serves
5
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 25 నిముషాలు
Hits   : 560
Likes :

Preparation Method

  • పాలు మరిగించుకోవాలి 
  • గులాబిపూవుల రెక్కలు ,చెక్క  మరియు మిరియాలు వేసి పొడి చేసుకొని ,దానిలో ఇలాచీ పొడి కలపాలి 
  • బాదాం ,జీడిపప్పు ,పిస్తా ,గుమ్మడికాయ గింజలు ,గసగసాలు ముందే నానపెట్టి ,పాలు కలిపి రుబ్బి పెట్టుకోవాలి 
  • పాలలో రుబ్బుకుని మసాలా ,చేసుకున్న పొడి చెక్కర ,కుంకుమపూవు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాకు చిన్న మంట పైన ఉంచాలి 
  • స్టవ్ పైనుండి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేయండి 

You Might Also Like

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA