టర్కీ బిర్యానీ

Spread The Taste
Serves
5
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1542
Likes :

Preparation Method

  • టర్కీ ముక్కలకు ఉప్పు కలుపుకొని ఉడికించుకోవాలి.
  • అల్లం, వెల్లుల్లిపాయలు, రెండు దాల్చినచెక్క, రెండు లవంగాలు, ఎండు మిరపకాయలు వేసి మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలి.
  • కొబ్బరి తురిమి, కొబ్బరి పాలు తీసుకోవాలి.
  • అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి వేడిచేసుకొని, మిగిలిన దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
  • ముద్దగా చేసుకున్న మసాలా వేసుకొని, పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
  • దీనిలో ఉడికించిన టర్కీ ముక్కలు వేసి, మరొక అయిదు నిముషాలు వేయించుకోవాలి.
  • 600 మిల్లి లీటర్ల కొబ్బరిపాలు, నీళ్లు మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి.
  •  పసుపు మరియు ఉప్పు వేసుకోవాలి.
  • ఎప్పుడైతే నీళ్లు మరుగుతాయో, బియ్యం, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.
  • కొద్దిగా నిమ్మరసం పిండి, మూతపెట్టి, స్టౌని చిన్న మంటలో పెట్టుకోవాలి.
  • అన్నం ఉడికిన తరువాత స్టౌ మీదనుంచి దించాలి.
  • జాగ్రత్తగా కలుపుకొని, వేడివేడిగా వడ్డించాలి. 

You Might Also Like

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA