తాటి బెల్లం కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 991
Likes :

Preparation Method

 • బియ్యాన్ని నానపెట్టి వడకట్టి పొడి చేసిపెట్టుకోవాలి 
 • బెల్లాన్ని పొడి చేసిపెట్టుకోవాలి 
 • నీళ్లు మరిగించి బెల్లాన్ని అందులో వేయాలి 
 • బెల్లంకారిగాక బియ్యం పిండి ,ఉప్పు ,తురిమిన కొబ్బరి వేసి బాగా కలిపి పిండి ముద్దా ల తడపాలి 
 • పిండి ని చిన్న ఉండలుగా చేసి రెండు అరచేతులతో వాటి ని వత్తి పక్కనపెట్టుకోవాలి 
 • కోజ్హుక్కట్టై లను ఇడ్లి ప్లేట్ లో పెట్టి ఆవిరికి ఉడికించుకొని వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Festival Recipes

 • మిల్క్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్పైసి కోజ్హుక్కట్టై

  View Recipe
 • నువ్వుల బాల్స్

  View Recipe
 • కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

  View Recipe
 • పిడి కోజ్హుక్కట్టై

  View Recipe
 • వెజిటల్ కోజ్హుక్కట్టై

  View Recipe
Engineered By ZITIMA