నువ్వుల బాల్స్

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 966
Likes :

Preparation Method

 • బియ్యం ని నానపెట్టి వడకట్టి పొడి చేసుకోవాలి 
 • బెల్లం ని కూడా పొడి చేసుకోవాలి 
 • బియ్యం పిండి లో నువ్వులు వేసి కలపాలి 
 • మూడు టీ స్పూన్ ల నీళ్లు వేడిచేయాలి 
 • అవి మరిగే టప్పుడు బెల్లం పొడి ని వేసి కలిపి దాని బియ్యం పిండి లో పోసి గట్టి పిండి ల తడపాలి 
 • అది చాలారకా కొంచం పిండి ని తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి 
 • ఇళ్ల మొత్తం పిండి ని చేసుకోవాలి 
 • డీప్ ఫ్రై పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ఈ నువూల బాల్స్ ని వేసి వేయించుకోవాలి 
 • అవి వేయించేటపుడు చాలా జాగ్రతార ఉండాలి ఎందుకంటే అవి పెళ్లే అవకాశం ఉంది 

Choose Your Favorite Festival Recipes

 • మిల్క్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్పైసి కోజ్హుక్కట్టై

  View Recipe
 • నువ్వుల బాల్స్

  View Recipe
 • కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

  View Recipe
 • పిడి కోజ్హుక్కట్టై

  View Recipe
 • వెజిటల్ కోజ్హుక్కట్టై

  View Recipe
Engineered By ZITIMA