సేమియా పాయసం

Spread The Taste
Serves
4
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 5297
Likes :

Preparation Method

  • 200 మిల్ పాలు నీళ్లు కలిపి మరిగించుకోవాలి 
  • దానిలో సేమియా వేసి బాగా కలపాలి 
  • ఒక చిన్న బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక జీడిపప్పు మరియు కిస్స్మిస్స్లు వేసి వేయించుకోవాలి 
  • సేమియా ఉడికినాక చెక్కర వేసి బాగా కలపాలి 
  • దీనిలో వేయించుకున్న జీడిపప్పు ,కిస్స్మిస్స్ ,ఇలాచీ పొడి వేసి కలిపి వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA