స్పైసి కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 701
Likes :

Preparation Method

  •  బియ్యం నానపెట్టి వడకట్టి పొడి చేసి పెట్టుకోవాలి 
  • పిండి ని ఆవిరికి ఉడికించాలి 
  • చినిగే పప్పు ని ఉడికించి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు మరియు టమాటో లు తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,టమాటో లు,కరివేపాకు .కారంపొడి ,ధనియాల పొడి ,తురిమిన కొబ్బరి ,ఉప్పు ,చేనేజ్ పప్పు ,వేసి వేయించుకోవాలి 
  • ఆవిరికి ఉడికించుకున్న పిండి లో ఉప్పు ,వేడి నీళ్లు పోసి మేతగా పిండి తడపాలి 
  • పిండి ని కొంచం గ తీసుకొని గుండ్రంగా చేసుకొని దానిలో తాయారు చేసుకున్న మిశ్రం లో కొంచం తీసి ఈ పిండి మధ్యలో పెట్టి చుట్టూ సీల్ చేయాలి 
  • దీని ఆవిరికి ఉడికించుకొని సర్వ్ చేయాలి 

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA