మసాలా పాలు

Spread The Taste
Serves
2
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 3815
Likes :

Preparation Method

  • పాలలో చెక్కర వేసి మరిగించుకోవాలి ,అవి 200 మిల్ అయేదాకా 
  • జీడిపప్పు ని మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి 
  • బాదాం మరియు పిస్తా ని తురుముకోవాలి  
  • పాలలో ,జీడిపప్పు పేస్ట్ ,కుంకుమ పువ్వు ,తురిమిన బాదాం పిస్తా ,ఇలాచీ పొడి ,గరం మసాలా ,సరపప్పు   ,వేసి బాగా కలపాలి  
  • స్టవ్ అరిపేసి వేడిగా లేక చల్లగా సర్వ్ చేయండి    

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA