వెజిటల్ కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 664
Likes :

Preparation Method

 • బియ్యం ని నానపెట్టి వడకట్టి పొడి చేసి పెట్టుకోవాలి 
 • ఉల్లిపాయలు, కబ్బజి ,కర్రోట్ ని తురిమి పెట్టుకోవాలి 
 • టమాటో లు తరిగి పెట్టుకోవాలి 
 • బాటని ని ఉడికించుకోవాలి 
 • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,టమాటో లు ,కర్రోట్ ,కబ్బజి, బాటని వేసి వేయించుకోవాలి 
 • దీనిలో కారంపొడి ,జీలకర్ర పొడి ,ఉప్పు ,తగినన్ని నీళ్లు పోసి వేయించుకోవాలి 
 • కూరగాయముక్కలు ఉడికినాక స్టవ్ అరిపేసి పక్కనా పెట్టాలి 
 • బియ్యం పిండి లో ఉప్పు వేడి నీళ్లు పోసి మెత్తగా పిండి తడపాలి 
 • కొంచం  పిండి తీసుకొని దాని వెడల్పుగా చేసి దానిలో ఈ మిశ్రమం ఉంచి  చుట్టూ మూస్తూ మల్లి గుండ్రంగా చేసి పక్కనా ఉంచాలి 
 • ఈలా మిగిలిన పిండి మొత్తం చేసి ఒక ఇడ్లి ట్రే లో వీటిని అమర్చి ఆవిరికి ఉడికించుకొని వేడిగా సర్వ్ చేయాలి 

Choose Your Favorite Festival Recipes

 • మిల్క్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్పైసి కోజ్హుక్కట్టై

  View Recipe
 • నువ్వుల బాల్స్

  View Recipe
 • కోజ్హుక్కట్టై

  View Recipe
 • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

  View Recipe
 • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

  View Recipe
 • పిడి కోజ్హుక్కట్టై

  View Recipe
 • వెజిటల్ కోజ్హుక్కట్టై

  View Recipe
Engineered By ZITIMA