సీడాయి

Spread The Taste
Makes
400 గ్రాములు సుమారుగా
Preparation Time: 1 గంట 10 నిముషాలు
Cooking Time:
Hits   : 681
Likes :

Preparation Method

  • బియ్యం నానపెట్టి, వడకట్టి, పల్చని బట్ట మీద పోసి ఆరపెట్టుకోవాలి.
  • ఆరిన బియ్యాన్ని మెత్తగా పిండి చేసుకోవాలి.
  • మినప్పప్పుని వేయించుకొని పొడి చేసుకోవాలి.
  • కొబ్బరి తురుముకోవాలి.
  • బియ్యం పిండి, మినప్పప్పు పొడి, ఉప్పు, జీలకర్ర, తురిమిన కొబ్బరి, నువ్వులు వేసి కలుపుకోవాలి.
  • కొద్దిగా నీళ్లు చల్లుకొని మెత్తని రొట్టెల పిండిలాగా చేసుకోవాలి.
  • చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
  • లోతుగా ఉన్న ఒక పాన్లో ఇధయం నువ్వులనూనె వేసుకొని, కాగిన ఇధయం నువ్వులనూనెలో గుప్పెడు ఉండలు వేసుకొని బాగా వేగనివ్వాలి.
  • స్టౌ మంటని మీడియంలో పెట్టుకొని, ఉండలు కరకరలాడే లాగా వేయించుకోవాలి. 

You Might Also Like

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA