ఉల్లి వడ

Spread The Taste
Makes
ఇరవై నిమిషాలు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time:
Hits   : 780
Likes :

Preparation Method

  • ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి.
  • పచ్చిమిర్చి ని  కూడా సన్నగా తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లులి ముద్ద, కారం, వంట సోడా, సోంపు మరియు ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  • కడై  వేడిచేసి రెండు టీ స్పూన్ల  నువ్వుల నూనె వేసి, ఆయిల్ బాగా వేడి అయ్యాక ఉల్లిపాయల మిశ్రమం వేసి బాగా కలపాలి.
  • ఐదు నిమిషాల తరవాత చనగపిండి మరియు బియ్యం పిండి ఉల్లిపాయల మిశ్రమం వేసి బాగా కలపాలి.
  • కొంచం నీరు పోసి ఆ మిశ్రమాన్ని నెమ్మదిగా బాగా  కలుపుకోవాలి.
  • కడై వేడిచేసి నువ్వుల నూనె వేసి, ఎప్పుడైతే అది వేడి అవుతుందో, నిమ్మకాయ పరిమాణం గల పిండిని ఉండలుగా చేసుకుని కోడిగా వడ్ఢలా ఒత్తుకోవాలి.
  • నూనెలో మునిగేలా దోరగా కారకాలాడేలా బంగారు రంగు వచ్చేలా రెండు వైపులా వేయించుకోవాలి.

You Might Also Like

Engineered By ZITIMA