Preparation Time: ఇరవై నిమిషాలు Cooking Time: ముపై నిమిషాలు
Hits : 729 Likes :
Ingredients
దుమ్ములు తీసిన చికెన్ అయిదువందల గ్రామలు
కొబ్బరి గుజ్జు అయిదువందల మీ .లి .
చికెన్ స్టాక్ అయిదువందల మీ .లి .
తురిమిన నిమ్మ గడ్డి ఒక టేబుల్ స్పూన్
తురిమిన నిమ్మ ఆకులు మూడు
తొక్క తీసిన వెలుల్లి ఆరు రెక్కలు
మిరియాల పొడి అర టీ స్పూన్
పుట్టగొడుగులు ముక్కలు రెండువందలయాబై గ్రామలు
ఫిష్ సాస్ మూడు టేబుల్ స్పూన్లు
దాల్చిన చక్క పొడి అర టీ స్పూన్
నిమ్మరసం మూడు టేబుల్ స్పూన్లు
తురిమిన ఉల్లికాడల ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర ఆకులు రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయ ముక్కలు (కావలిస్తే ) రెండు
Preparation Method
ఉడికించిన చికెన్ స్టాక్ , సగం కొబ్బరి పాలు , మరియు చికెన్ మీడియం మంటలలో ఉంచాలి .
కచోరమ్ ,నిమ్మ గడ్డి , వెలుల్లి , మిరియాల పొడి అన్ని వేసి బాగా కలుపుకోవాలి .
చికెన్ ఉడికించినంత వరకు ఉడికించాలి .( సుమారుగా పదిహేను నిమిషాలు )
పుట్టగొడుగులు ముక్కలు మరియు మిగిలిన కొబ్బరి పాలు , కలిపి మంటలో నుండి తీసివేయాలి .
పై మిశ్రమంలో ఫిష్ సాస్ , నిమ్మరసం , నిమ్మ ఆకులు , ఉల్లికాడల , మిర్చి ముక్కలు , కొత్తిమీర ఆకులు , దాల్చినచెక్క పొడి అన్ని వేసి మరియు సూప్ కప్పులలో అందించాలి .
ఫిష్ సాస్ లో ఉప్పు ఉంటది కానీ తాగివునంత ఉప్పు వేసుకోవచ్చు .