పాలకూర సూప్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 910
Likes :

Preparation Method

  • పల కూర ఆకులను బాగా తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలను అల్లం ని ముక్కలుగ చేసుకోవాలి.
  • పచ్చి మిరపకాయ ను చీలికలు గ చేసుకోవాలి.
  • ఒక పాన్ లో వెన్న వేసు అది కరిగే వరకు వేడి చేసుకొని ,అందులో ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి.
  • ఇప్పుడు రెండు చిటికెల పంచదార ను చల్లుకోవాలి.
  • ఇందులో పాలకూర ఆకులను వేసి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి.
  • కొంత మొత్తం లో నీటిని పోయాలి.
  • తర్వాత పచ్చి మిరపకాయలను అల్లం ని కలుపుకోవాలి.
  • పాలకూర ఉడికిన తర్వాత అల్లం పచ్చి మిరపకాయలను తీసేయాలి.
  • ఇప్పుడు చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమం ని ముద్దగా చేసుకొని వడబోసుకోవాలి.
  • అందు లో నీళ్లు మరియు ఉప్పు ని కలుపుకొని మరిగించాలి.
  • కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్ లో ఒక టీ స్పూన్ బట్టర్ వేసుకొని అది కరిగాక, మైదా ని రెండు నిమిషాలు పాటు  వేచుకోవాలి.
  • తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని ఆ మైదా లో పాలు వేస్తి ఉండలు లేకుండ కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమం ని తక్కువ మంట మీద వేడి చేస్తూ ఉప్పు మరియు మిగిలిన పంచదార కలుపుకోవాలి.ఈ మిశ్రమం దగ్గర పడుతున్నపుడు సూప్ కూడా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఒక సూప్ పాత్ర లోకి తీసి అందించాలి.

You Might Also Like

Engineered By ZITIMA