టోఫు సూప్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1177
Likes :

Preparation Method

  • మూడు కప్పుల నీళ్ళని వేడి చేయాలి,వెల్లులి వేసి కలపాలి.
  • మిరియాల పొడి,ఉప్పు,కొత్తిమీర,ఉల్లికాడలు,ఆకుకూరలు,పంచదార వేసి ఒక ఐదు నిమిషాలు పటు ఉడికించాలి.
  • టోఫు ముక్కలిని వేసి,గ్యాస్ ని సిమ్ లో పెట్టి మూడు నిమిషాలు పాటు ఉంచాలి.
  • పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.

You Might Also Like

Engineered By ZITIMA