టమాటో సూప్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిముషాలు
Cooking Time: పది నిముషాలు
Hits   : 3229
Likes :

Preparation Method

  • టమాటో, ఉల్లి, క్యారెట్  మరియు బీట్రూట్లను సన్నగా తురమాలి. 
  • అల్లం ముక్కల్ని తురమాలి.
  • ఆరువందల మి.లీ. నీటిని కాచి.
  • కూరగాయ ముక్కల్ని నీటిలో వేసి ఉడికించాలి.
  • చల్లారేవరకు ఉంచాలి.
  • బీట్రూట్ని మరియు అల్లంని తీసివేయాలి.
  • మిగిలిన కూరగాయల్ని రుబ్బాలి.
  • రెండువందల  మి.లీ. నీటిలో కూరగాయలు, ఉప్పు, మరియు పంచదార వేసి ఉడికించాలి.
  • మిరియాల పొడి చల్లి సూప్ పాత్రలోకి తీసుకోవాలి.

You Might Also Like

Engineered By ZITIMA