వెజిటల్ సూప్

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1351
Likes :

Preparation Method

 • కాయగూరలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
 • కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి.
 • ఉల్లిపాయలు, అల్లం, వెల్లులి, టొమాటోలన్నింటిని తరుగుకోవాలి.
 • కుక్కరు ని వేడిచేసి నువ్వుల నూనె లేదా వెన్న వేసి వేడిచేయాలి.
 • ఉల్లిపాయ, టమాటో, అల్లం, వెల్లులి వేసి వేయించాలి.
 • అందులో కూరగాయ ముక్కలని వేసి ఒక నిమిషం వరకు వేయించుకోవాలి.
 • తరువాత ఆరువందల మిల్లీ లీటర్ నీటిని పోసి మరిగించాలి.
 • ఉప్పు, మిరియాల పొడి, జిలకర పొడి, పసుపు, వాము వేసుకోవాలి.
 • మూత పెట్టుకోవాలి.
 • కూత వచ్చిన తరువాత తక్కువ మాన్తా మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
 • వడపోసి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA