టామ్ యుమ్ సూప్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 677
Likes :

Preparation Method

  • రొయ్యలను ఒక గిన్నె లోనికి తీసుకోవాలి. 
  • మిరపకాయలను మెత్తగా దంచాలి .
  • ఒక గిన్నెలో చికెన్ స్టాక్ కాచాలి.
  • రొయ్యలు  వేసి  దీనిని ఐదు నిమిషాలు ఉడికించాలి .
  • పుట్టగొడుగులను, నిమ్మ గడ్డి, కాఫిర్ ఆకులు మరియు గాలంగళ్ లను కలపాలి. 
  • పుట్టగొడుగులు అయినా తర్వాత   చేప సాస్, నిమ్మ రసం, కొత్తిమీర ఆకులు లను కలపాలి..
  • మంట నుండి తీసివేసిన తరవాత అందించాలి .
  • చేప సాస్ ఉప్పు కలిగి ఉంటుంది , తగినంత ఉప్పు వేయాలి .
Engineered By ZITIMA