పచ్చి బఠాణి సూప్.

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 715
Likes :

Preparation Method

  • ముందుగా ఒక క్యారెట్ , యాబై గ్రాముల క్యాబేజి , బంగాళా దుంప, మరియు ఉల్లిపాయ లను తరిగి పెట్టుకోవాలి.
  • ఒక కుక్కర్ లో నీరు పోసి అందులో తరిగి పెట్టుకున్న కూరగాయముక్కలను వేసి ఉడకబెట్టాలి . విజిల్స్ వచ్చిన తర్వాత  తక్కువ మంట మీద ఉంచి పది నిమిషాల వరకు వండాలి.
  • తర్వాత ఈ మిశ్రమం ని వడబోసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇలా వడబోసిన మిశ్రమం లో పచ్చి బఠాణి కూడా వేసి ఉడికించాలి.
  • తర్వాత మిగిలిన క్యారెట్ మరియు క్యాబేజి ని తరిగి పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం  నువ్వుల నూనె ను వేసి వేడి చేసుకోవాలి.
  • అజినమోటో చల్లుకోవాలి.
  • ఇప్పుడు కూరగాయ ముక్కలను వేసి కలుపుకోవాలి.
  • అందులో పచ్చి బఠాణి తో పాటు గ కూరగాయ ల స్టాక్ ని వేసుకోవాలి.
  • ఇందులో వెనిగర్, సొయా సాస్, మిరియాల పొడి, పంచదార, మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • వేరే పాత్ర లో మొక్కజొన్న పిండి ని నీటి తో కలిపి కూరగాయల మిశ్రమం కి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం ని మూడు నిమిషాల వరకు మరిగించాలి.తర్వాత మంట మీద నుంచి దించి ఒక సూప్ పాత్ర లో వేసి వేడి గా అందించాలి.
Engineered By ZITIMA